close

తాజా వార్తలు

Published : 11/08/2020 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘సచివాలయాల’ కోసం పీఎంయూ కాల్‌సెంటర్‌

ప్రారంభించిన ఏపీ సీఎం

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల కోసం ఏర్పాటు చేసిన పీఎంయూ కాల్‌సెంటర్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్షలో ఈ కాల్‌సెంటర్‌ను ప్రారంభించడంతో పాటు సామాజిక తనిఖీ మార్గదర్శకాలను విడుదల చేశారు. మొదట నాలుగు ప్రభుత్వ సేవల అమలు ప్రక్రియను పీఎంయూ పర్యవేక్షించనుంది. అక్టోబర్‌ నుంచి ప్రభుత్వం అందించే 543 సేవల అమలు ప్రక్రియను పర్యవేక్షించనుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.