close

తాజా వార్తలు

Published : 10/02/2020 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన కారు

బెంగళూరు: బెంగళూరులో ఓ ప్రమాదం కానిస్టేబుల్‌ మృతిచెందాడు. అతివేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు అదుపు తప్పి సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న ఓ కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సదరు కానిస్టేబుల్‌ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్‌  ఉన్నతాధికారితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో బసవన్నగూడి నుంచి అతివేగంగా వచ్చిన కారు ఉమామహేశ్వర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ ఉమామహేశ్వర్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.