close

తాజా వార్తలు

Updated : 10/03/2020 05:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెన్‌తో... గోళ్లరంగు!

గోళ్లరంగు తెరిచిన తర్వాత ఒలికిపోతుందని, గాలికి ఎండి పోతుందనే భయం ఉంటుంది. ఈ జెల్‌పెన్‌తో ఆ ఇబ్బందే లేదు. గోళ్లకు ఇష్టమైన వర్ణాలను ఈ జెల్‌పెన్‌తో సునాయాసంగా అద్దుకోవచ్చు. కొత్తగా మార్కెట్టులోకి వచ్చిన ఈ నెయిల్‌పాలిష్‌ సెకన్లలో గోళ్లకు రంగులను అద్దేస్తుంది. ఎక్కడికైనా హడావుడిగా వెళ్లేటప్పుడు ఈ పెన్‌ను బ్యాగులో వేసుకుంటే చాలు. సమయం దొరికినప్పుడు క్షణాల్లో గోళ్లను అందంగా మార్చేసుకోవచ్చు.ఈ పెన్‌ 60 రంగుల్లో లభ్యమవుతోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.