close

తాజా వార్తలు

Published : 11/03/2020 00:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బొద్దుగుమ్మల ప్రత్యేకం!

అందానికి ఇదే సరైన నిర్వచనమని ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. ఇంత ఎత్తు... ఈ కొలతలతో ఉంటేనే అందంగా ఉన్నట్టంటే.. సౌందర్యం అనే పదాన్ని కుదించినట్టే అవుతుంది. నిజానికి అది చూసేవారి దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్‌ షో ఈ విషయాన్నే నిరూపించింది. ఈ షోలో పదిమంది డిజైనర్లు పాల్గొంటే.. రెనెటైలర్‌ అనే డిజైనర్‌ ప్లస్‌సైజ్‌ ఫ్యాషన్‌ పేరుతో రూపొందించిన దుస్తులు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.

* ఈమె రూపొందించిన దుస్తులను వేసుకున్న మోడల్‌ భామలూ బొద్దుగుమ్మలే కావడంతో ఈ షోకి ఎక్కడలేని ఆదరణ లభించింది. లాస్‌వెగాస్‌కు చెందిన రెనె ప్రముఖులకే కాకుండా లావుగా ఉండి ఇబ్బందిపడే సామాన్యులకూ ఆకర్షణీయమైన దుస్తులను తయారుచేస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.