కారుతో సహా వాగులో మహిళ గల్లంతు
close

తాజా వార్తలు

Updated : 25/07/2020 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కారుతో సహా వాగులో మహిళ గల్లంతు

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగొట్లలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారుతో సహా మహిళ గల్లంతైంది. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన మహిళ కుటుంబం కలుగొట్ల సమీపంలో వాగు వద్ద ఉద్ధృతి గమనించి కుటుంబ సభ్యులు కారు దిగారు. మహిళ వాగు దాటిస్తూ కారుతో సహా కొట్టుకుపోయింది. మరో వైపు బొంకూరు వద్ద వాగు ఉద్ధృతికి తాత్కాలిక రహదారి దెబ్బతిని అలంపూర్‌-రాయ్‌చూర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని