close

తాజా వార్తలు

Published : 23/05/2020 08:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాకి ఆరాటం.. ఉడత పోరాటం

అమాయకంగా ఉడత గోడమీద గింజలు తింటుండగా అక్కడ ఓ కాకి వచ్చి వాలింది. గింజల కోసమా అన్నట్లు చూసిన ఉడతను.. వాయసం పట్టుకొనే ప్రయత్నం చేసింది. ఈ ఊహించని ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకొని తుర్రుమని పారిపోయింది ఉడత. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఓ ఇంటిగోడపై చోటు చేసుకుంది.

 

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన