
తాజా వార్తలు
ఓటర్ల అనాసక్తిపై చురకలు!
గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్ల అనాసక్తిపై మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. కొందరు కార్టూన్లు చిత్రించి వ్యంగ్యాస్త్రాలు సంధించగా మరికొందరు వాక్యాలతోనే చురకలు అంటించారు. ఇచ్చే ఆ వరద సాయాన్నేదో పోలింగ్కేంద్రంలోనే ఇస్తే సమయం దాటినా అక్కడే బారులు తీరి ఉండేవారన్నది వాటిలో ఒకటి. తీగలవంతెన ప్రారంభ కార్యక్రమానికి మాత్రం కరోనాను లెక్కచేయకుండా వస్తారు గానీ ఓటేసేందుకు ఎందుకొస్తారంటూ కామెంట్లుపెట్టారు. ఓటర్లు రాకపోవడంతో, గంటల తరబడి ఖాళీగా ఉండలేక సిబ్బంది కునికిపాట్లు పడుతున్న వైనంపైనా పలువురు విభిన్నంగా స్పందించారు. పోలింగ్ కేంద్రంలో నిద్రించే సిబ్బందినే కాదు..ఓటేయకుండా బాధ్యతారహితంగా నిదురిస్తున్న పౌరుల బాధ్యతను కూడా గుర్తెరిగేట్లు చేయాలని కొందరు సూచించారు.
-ఈనాడు డిజిటల్, హైదరాబాద్
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని
ఎక్కువ మంది చదివినవి (Most Read)
