ఆందోళనకరంగా సబ్బం హరి ఆరోగ్యం
close

తాజా వార్తలు

Updated : 26/04/2021 08:05 IST

ఆందోళనకరంగా సబ్బం హరి ఆరోగ్యం

ఈనాడు, విశాఖపట్నం: మాజీ ఎంపీ, విశాఖపట్నానికి చెందిన తెదేపా నేత సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి ఆదివారం కొంత ఆందోళనకరంగా మారింది. కొవిడ్‌ బారిన పడిన ఆయన... విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అయిదు రోజులుగా చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌తోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు సోకడంతో ఆయన ఆరోగ్యం విషమించిందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని