కోహెల్ప్‌ యాప్‌తో కొవిడ్‌ పూర్తి సమాచారం
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 07:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహెల్ప్‌ యాప్‌తో కొవిడ్‌ పూర్తి సమాచారం

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: కొవిడ్‌పై ప్రజలకు కావాల్సిన పూర్తి సమాచారం అందించేలా సాగర్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సంస్థ కోహెల్ప్‌ యాప్‌, ‌www.cohelp.info వెబ్‌సైట్‌ను రూపొందించింది. వీటిని సోమవారం అరణ్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్యమండలి సభ్య కార్యదర్శి కాళీ చరణ్‌ ఆవిష్కరించారు. సాగర్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ సంస్థ సీఈవో జోగి రితేష్‌ వెంకట్‌ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉచితంగా ఈ యాప్‌ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల్లోని దాదాపు 4 వేలకుపైగా ఆసుపత్రులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని