close

తాజా వార్తలు

Published : 08/03/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

నిండ్ర: ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కబడ్డీ ఆడారు. చిత్తూరు జిల్లా నిండ్రలో కబడ్డీ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఆమె.. అక్కడి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. నగరి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రోజా.. ఆటవిడుపుగా కబడ్డీ కోర్టులో కూతకు దిగి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకూ కబడ్డీ అంటే ఇష్టమని.. అందుకే క్రీడాకారులతో కాసేపు ఆడినట్లు చెప్పారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని