రూ.3కోట్ల విలువైన సిగరెట్లు పట్టివేత
close

తాజా వార్తలు

Published : 01/01/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.3కోట్ల విలువైన సిగరెట్లు పట్టివేత

విజయవాడ: విజయవాడలో రూ.3 కోట్లకు పైగా విలువైన సిగరెట్లను పోలీసులు పట్టుకున్నారు. భవానీపురంలోని గోదాంలో గురువారం సాయంత్రం పోలీసుల సోదాలు నిర్వహించగా భారీ ఎత్తున్న సిగరెట్లు లభ్యమయ్యాయి. గోదాములో 2.44 లక్షల సిగరెట్‌ ప్యాకెట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పన్నులు చెల్లించకుండా దిల్లీ నుంచి విజయవాడకు సిగరెట్లు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు హరి(గుంటూరు), శ్యామ్‌ ప్రసాద్‌(విజయవాడ)లను అరెస్టు చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని