నాన్‌స్టాప్‌ ‘ఫన్‌’షూట్‌.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
close

తాజా వార్తలు

Published : 18/01/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాన్‌స్టాప్‌ ‘ఫన్‌’షూట్‌.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఫన్‌’కు సెలవులు ఉండవని అంటున్నాడు డైరెక్టర్‌ అనిల్‌రావిపూడి. వారాంతంలో కూడా షూటింగ్‌ అంటూ ఆయన ఒక ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నాడు. ఆ చిత్రంలో అనిల్‌రావిపూడితో పాటు హీరో వరుణ్‌తేజ్‌, హాస్యనటుడు సునీల్‌, నిర్మాత దిల్‌రాజు తదితరులు ఉన్నారు. 

* ఈ ఫొటోకు కాప్షన్‌ చెప్పండి.. అంటూ ‘డర్టీ హరి’ హీరోయిన్‌ సిమ్రత్‌కౌర్ ఒక ఫొటోను పంచుకుంది.

* ఈరోజు బాలీవుడ్‌ జోడీ అక్షయ్‌కుమార్‌-ట్వింకిల్‌ఖన్నా వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ట్వింకిల్‌ఖన్నా తన భర్తతో కలిసి దిగిన ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

* ఉప్పెన ముద్దుగుమ్మ క్రితిశెట్టి లంగాఓణిలో మురిసిపోయింది.

* బాలీవుడ్‌ నటి పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి మేకప్‌ చిట్కాలు చెబుతోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక పోస్టు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని