రకుల్‌ సూక్తులు.. వేదిక మ్యాజిక్కులు 
close

తాజా వార్తలు

Published : 05/01/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రకుల్‌ సూక్తులు.. వేదిక మ్యాజిక్కులు 

సోషల్‌ లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

* నటి సుహాసిని తన సహచర నటీమణులతో కలిసి దిగిన ఒక ఫొటోను పంచుకున్నారు. అందులో నటి రేవతి కూడా ఉన్నారు.

* నటి మీనా తన కూతురు జన్మదిన వేడుకల్లో తన కుటుంబంతో కలిసి దిగిన ఒక ఫొటోను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

* యాంకర్‌ రవి బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడాడు. దానికి సంబంధించిన ఒక వీడియోను పోస్టు చేశాడు. 

* హీరోయిన్‌ వేదిక ఒక వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. అందులో రకరకాల హావభావాలు పలికిస్తూ కనిపించిందామె.

* ‘మీరు గతంలోకి వెళ్లి ప్రారంభాన్ని మార్చలేరు. కానీ.. మంచి ప్రారంభంతో ముగింపును మార్చవచ్చు’ అంటూ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌.. సూక్తులు చెబుతూ ఓ పోస్టు చేసింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని