ఫన్‌ ఫ్యామిలీ సందడి.. శ్రద్ధా ఫన్నీ వీడియో
close

తాజా వార్తలు

Published : 02/02/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫన్‌ ఫ్యామిలీ సందడి.. శ్రద్ధా ఫన్నీ వీడియో

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎఫ్‌2 కుటుంబం అంతా  ఒక్కచోట చేరింది. ఎఫ్‌3 షూటింగ్‌ సందర్భంగా సెట్‌లో అందరూ కలిసి ఉన్న ఫొటోను డైరెక్టర్‌ అనిల్‌రావిపూడి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.

* మృతదేహాన్ని మోసుకొచ్చి మానవత్వం చాటిన ఎస్సై శిరీషను ప్రశంసిస్తూ.. హీరోయిన్‌ ఈషా రెబ్బా ట్వీట్‌ చేసింది.

* ఈసారి రచ్చ మామూలుగా ఉండదంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. తన తర్వాతి సినిమాలోని ఒక స్టిల్‌ను ఆమె పంచుకుంది.

* నటి శ్రద్ధాదాస్‌ తాను డ్యాన్స్‌ చేస్తున్న ఒక ఫన్నీ వీడియోను పంచుకుంది. తన ఫాలోవర్ల కోసం ఈ పోస్టు చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

* రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన తన అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఉన్నప్పటి ఫొటోను పంచుకున్నారు. వాళ్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పిందామె.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని