ఆచార్య ఫొటో వైరల్‌.. ఇలియానా బెంగ 
close

తాజా వార్తలు

Published : 07/03/2021 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆచార్య ఫొటో వైరల్‌.. ఇలియానా బెంగ 

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగాస్టార్‌ చిరంజీవి, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ‘ఆచార్య’ సెట్‌లో ఉన్న ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. చిత్రంలో డైరెక్టర్‌ కొరటాల శివ కూడా కనిపిస్తున్నారు.

* గోవా భామ ఇలియానా బెంగపెట్టుకుంది. బరువు పెరగడమే అందుకు కారణమట. గతంలో చేసిన ఓ సినిమాలోని స్టిల్‌ను పంచుకుంటూ.. ఇప్పుడు ఇలా చేయడం నా వల్ల కాదంటూ ఆమె రాసుకొచ్చింది.

* భోజన విరామం కోసం ఎదురు చూస్తున్నానంటూ ఈషారెబ్బా ల్యాప్‌టాప్‌ పట్టుకొని ఉన్న ఒక ఫొటోను పోస్టు చేసింది.

*  రెక్కలు కట్టుకుని చీరకట్టులో ఎగిరిపోతానంటోంది నటి శ్రద్ధాదాస్‌. చీరకట్టులో ఆమె మెరిసిపోతున్న ఫొటోలు పంచుకుంది.

* హీరోయిన్‌ ప్రియా ఆనంద్‌ పొట్టి దుస్తుల్లో హొయలు పోయింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని