పాపం ప్రియ.. షారుఖ్‌ తనయ‌..
close

తాజా వార్తలు

Published : 26/02/2021 01:14 IST

పాపం ప్రియ.. షారుఖ్‌ తనయ‌..

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను ఎత్తే బరువుల కంటే తన మనస్సు ఎక్కువ బరువైందంటున్నాడు సినీ హీరో మంచు విష్ణు. జిమ్‌లో కసరత్తు చేస్తున్నప్పటి ఫొటో పంచుకున్నాడు.

* పాపం.. హీరోయిన్‌ ప్రియావారియర్‌ కింద పడిపోయింది. ‘చెక్‌’ సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను ఆమె వీడియో రూపంలో పంచుకుంది.

* ఎలా ఉన్నానో చెప్పుకోండి అంటూ షారుఖ్‌ఖాన్‌ తనయ సుహానాఖాన్‌ ఒక ఫొటోను పంచుకుంది. ‘హాట్‌’ అంటూ అభిమానులు ఆ పోస్టుపై స్పందిస్తున్నారు.

* రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన తన స్నేహితురాలితో దిగిన ఫొటోను పంచుకుంది. ఆ ఫ్రెండ్‌ ఎవరో కాదు.. హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని