వైకాపాకు ముందే తెలుసు!
close

తాజా వార్తలు

Updated : 27/02/2021 14:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకాపాకు ముందే తెలుసు!

తెదేపా నేతలు అయ్యన్న, పట్టాభి  

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయం ముందే తెలిసినా వైకాపా ప్రభుత్వం తొక్కి పెట్టిందని తెలుగుదేశం ఆరోపించింది. పోస్కో సంస్థతో  రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుని స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అనుకూలంగా వ్యవహరించిందని ఆపార్టీ నేతలు ఆరోపించారు. తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, పట్టాభి, పల్లా శ్రీనివాసరావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ దిశగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తేదీలతో సహా వివరాలు వెల్లడించారు. వైకాపా చేసిన మోసాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని