Corona పరీక్షలపై హైకోర్టు అసంతృప్తి
close

తాజా వార్తలు

Updated : 05/05/2021 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona పరీక్షలపై హైకోర్టు అసంతృప్తి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య తగ్గించడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా తీవ్రత పెరుగుతుంటే పరీక్షలు ఎందుకు తగ్గిస్తున్నారని ప్రశ్నించింది. విచారణకు డీహెచ్‌ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీహెచ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 49.97 శాతం పడకలు నిండాయని వివరించారు. ఆక్సిజన్‌ రాష్ట్రానికి రాకుండా తమిళనాడు అడ్డుకుంటోదని కోర్టుకు తెలిపారు. తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ రప్పిస్తామని అదనపు ఎస్‌జే కోర్టుకు వివరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని