పెనుమాక కొండకు నిప్పుపెట్టిన దుండగులు
close

తాజా వార్తలు

Published : 03/03/2021 22:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెనుమాక కొండకు నిప్పుపెట్టిన దుండగులు

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక కొండకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. భారీగా అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. పెనుమాక కొండకు సమీపంలో ఉన్న గుహల వద్దకు మంటలు వస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని