IND vs AUS WC 2023: ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కోహ్లీ

ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని ఆసీస్ 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

Updated : 04 Dec 2023 16:31 IST