close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏ ఆసుపత్రిలో ఎన్ని ఖాళీ పడకలు!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి ఆదివారంనాటికి 30,035 కొవిడ్‌ పడకలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10,269, ప్రైవేటులో 19,766 పడకలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,473 సాధారణ పడకలు, 4,681 ఆక్సిజన్‌ పడకలు, 1,115 వెంటిలేటర్‌ పడకలు; ప్రైవేటులో 11,795 సాధారణ, 4,631 ఆక్సిజన్‌, 3,340 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నట్లు వైద్యశాఖ నివేదికలో వెల్లడించింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు