Maharashtra: 10 కోడి గుడ్లను కక్కిన పాము

తాజా వార్తలు

Published : 01/07/2021 07:27 IST

Maharashtra: 10 కోడి గుడ్లను కక్కిన పాము

హారాష్ట్ర చంద్రాపుర్‌ జిల్లా కోసాంబి గ్రామంలో ఓ వింత ఘటన జరిగింది. ఓ పాము 10 కోడి గుడ్లను కక్కింది. గ్రామంలోని పవన్‌ లొన్‌బలె అనే వ్యక్తి ఇంట్లోకి పాము ప్రవేశించింది. పామును చూడగానే ఇంట్లో గుడ్లపై పొదిగిన కోడి భయంతో పారిపోయింది. కుటుంబ సభ్యులు దీన్ని గమనించి పాముల సంరక్షకునికి తెలియజేశారు. అతడు వచ్చేలోపే పాము పది గుడ్లను మింగేసింది. ఆ తర్వాత వచ్చిన పాముల సంరక్షకుడు ఆ సర్పాన్ని పట్టుకున్నాడు. మింగిన గుడ్లను పాము వెల్లగక్కింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని