5.5 లక్షల ప్రమిదలతో ‘అయోధ్య దీపోత్సవం’
close

ప్రధానాంశాలు

Published : 25/10/2020 05:56 IST

5.5 లక్షల ప్రమిదలతో ‘అయోధ్య దీపోత్సవం’

యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు

ఈ ఏడాది అయోధ్య నగరం దీపాల కాంతుల్లో వెలిగిపోనుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసే ఈ కార్యక్రమం.. ప్రపంచ రికార్డు సాధించనుంది. అందుకోసం మట్టి ప్రమిదలతో 5.5 లక్షల దీపాలు వెలిగించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు వర్చువల్‌గా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేపట్టింది. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ ఏడాది అయోధ్య దీపోత్సవం నవంబరు 11-13 మధ్య జరగనుంది. 13న ప్రధాన దీపోత్సవం ఉంటుంది. 2017లో ఈ దీపోత్సవాన్ని యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు ప్రారంభించింది. దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన