వాతావరణ మార్పుల లక్ష్యాలు చేరుకోవాలి
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాతావరణ మార్పుల లక్ష్యాలు చేరుకోవాలి

జీ-7 నేతలకు సీఈవోల విజ్ఞప్తి

దిల్లీ: వాతావరణ మార్పుల లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాల్సిందిగా జీ-7 దేశాల నేతలకు 70 మందికి పైగా ప్రముఖ కంపెనీల సీఈవోలు గురువారం విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది నవంబరులో బ్రిటన్‌లోని గ్లాస్గోలో 26వ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సు (సీఓపీ 26) నిర్వహించనున్న నేపథ్యంలో సీఈవోల బృందం ప్రపంచ నేతలకు బహిరంగ లేఖ రాసింది. ఇందులో మహీంద్ర గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర, దాల్మియా సిమెంట్‌ ఎండీ, సీఈవో మహేంద్ర సింఘి, ఇన్ఫోసిస్‌ సీఈవో, ఎండీ సలీల్‌ పరేఖ్‌ తదితరులున్నారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించే అంశంపై కలిసి పనిచేసేందుకు తామంతా సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. భిన్న రంగాల మధ్య సహకారంతో ‘నెట్‌-జీరో ఎకానమీ (వాతావరణంలోకి కొత్తగా వచ్చి చేరే.. పర్యావరణం నుంచి తొలగించే గ్రీన్‌హౌస్‌ వాయువుల మధ్య సంతులనం)’కి రూపాంతరం చెందే దిశగా చర్యలను వేగవంతం చేయాలని లేఖలో కోరారు. చాలామంది సీఈవోలు ఇలా ముందుకు రావడం చాలా ముఖ్యమైన చర్యగా ప్రపంచ ఆర్థిక వేదిక ఎండీ డొమినిక్‌ వారే పేర్కొన్నారు. కాగా ఈనెల 11-13 తేదీల మధ్య బ్రిటన్‌లో 47వ ‘జీ-7’ సదస్సు నిర్వహిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన