కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చివేతకూ ఫోన్‌ ట్యాపింగ్‌

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 06:01 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చివేతకూ ఫోన్‌ ట్యాపింగ్‌

పుదువై మాజీ సీఎం అనుమానం

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయడం వెనక ఫోన్‌ ట్యాపింగ్‌ ఉండొచ్చని మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పారదర్శకమైన దర్యాప్తు జరిపితేనే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. సాగు చట్టాలను మోదీ సర్కారు వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన