ఆమె కోసం ప్రత్యేకంగా..
close

ప్రధానాంశాలు

Published : 06/05/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమె కోసం ప్రత్యేకంగా..

దిల్లీ: ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ కేట్‌ క్రాస్‌.. ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ధన్యవాదాలు తెలిపింది. తన పేరుతో రూపొందించిన ప్రత్యేక జెర్సీని ఆ జట్టు నుంచి బహుమతిగా అందుకున్న ఆమె సంతోషంలో మునిగిపోవడమే అందుకు కారణం. ఆ జెర్సీని ధరించిన ఆమె సంబరపడుతూ ట్విట్టర్‌లో ఫొటోలు పోస్టు చేసింది. ‘‘నా తొలి సీఎస్కే జెర్సీని పంపించినందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చాలా ధన్యవాదాలు. టోర్నీని తిరిగి ప్రారంభించేందుకు సురక్షితమైన సమయం ఎప్పుడు? నేను ఇంటి నుంచి విజిల్‌ వేస్తా’’ అని ఈ ఫాస్ట్‌బౌలర్‌ ట్వీట్‌ చేసింది. అంతకుముందు ఐపీఎల్‌-14 నిరవధిక వాయిదా పడడంపై నిరాశ చెందినట్లు మరో ట్వీట్‌లో పేర్కొంది. ‘‘ఐపీఎల్‌ వాయిదా పడ్డందుకు నిరాశ చెందినవాళ్లలో నేనూ ఉన్నా. కానీ ఇది సరైన నిర్ణయం. క్రికెట్‌ కంటే ముందు ఆరోగ్యానికే ప్రాధాన్యం. నా ఆలోచనలన్నీ భారత్‌లో కరోనా సంక్షోభంలో చిక్కుకున్న వాళ్ల చుట్టూనే తిరుగుతున్నాయి’’ అని తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన