లాషా రికార్డుల హోరు

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 05:34 IST

 లాషా రికార్డుల హోరు

టోక్యో: జార్జియా లిఫ్టర్‌ లాషా తాల్‌కాడె సంచలనం సృష్టించాడు. మూడు ప్రపంచ రికార్డులు నెలకొల్పుతూ ఒలింపిక్స్‌ పసిడి నెగ్గాడు. పురుషుల 109 కేజీల విభాగంలో అతను స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జెర్క్‌తో పాటు మొత్తం కేజీల రికార్డులను బద్దలు కొట్టాడు. స్నాచ్‌లో 223 కేజీలు మోసిన లాషా.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 265 కేజీలు.. మొత్తంగా 488 కేజీలు ఎత్తి తన పేరిటే ఉన్న మూడు ప్రపంచ రికార్డులను మెరుగుపరిచాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన