నోరిస్‌కు పోల్‌ పోజిషన్‌

ప్రధానాంశాలు

Published : 26/09/2021 02:31 IST

నోరిస్‌కు పోల్‌ పోజిషన్‌

సోచి: రష్యన్‌ ఫార్ములావన్‌ గ్రాండ్‌ప్రిలో లాండో నోరిస్‌ పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం వర్షం అంతరాయం కలిగించిన క్వాలిఫయింగ్‌ రేసులో ఈ మెక్‌లారెన్‌ డ్రైవర్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ రేసులో క్లారోస్‌ సైంజ్‌ (ఫెరారీ) రెండో స్థానంలో నిలవగా.. జార్జ్‌ రసెల్‌ (విలియమ్స్‌) మూడో స్థానాన్ని సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్‌, టైటిల్‌ ఫేవరెట్‌ లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెజ్‌) నాలుగో స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్‌ రేసులో కెరీర్‌లో వందో టైటిల్‌ కోసం హామిల్టన్‌ పోటీపడనున్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన