close

ప్రధానాంశాలు

Updated : 12/04/2021 09:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టిబెట్‌ ప్రవాస పార్లమెంటుకు తుది దశ ఎన్నికలు

ధర్మశాల: హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉన్న టిబెట్‌ ప్రవాస పార్లమెంటు తుది దశ ఎన్నికలు ఆదివారం జరిగాయి. భారత్‌ సహా 26 దేశాల్లో ఉన్న 83,079 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. 45 మంది సభ్యులు ఉన్న సెంట్రల్‌ టిబెటన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (పార్లమెంటు)తో పాటు ‘సిక్‌యాంగ్‌’ (అధ్యక్షుడు) పదవికి ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి పెంపా షెరింగ్‌, ఔకట్సాంగ్‌ కెలసాంగ్‌ దోర్జీలు పోటీ పడ్డారు. మే 14న ఫలితాలు వెల్లడవుతాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన