భారత్‌లో పరిస్థితి హృదయ విదారకరం
close

ప్రధానాంశాలు

Updated : 08/05/2021 06:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో పరిస్థితి హృదయ విదారకరం

ఆ దేశానికి సాయం అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌

వాషింగ్టన్‌: భారత్‌లో కొవిడ్‌ కారణంగా నెలకొన్న పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ విచారం వ్యక్తం చేశారు. భారత క్షేమం అమెరికాకు ఎంతో ముఖ్యమని ఉద్ఘాటించారు. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారమిక్కడ ఆమె మాట్లాడారు. ‘‘మహమ్మారి ప్రారంభ దశలో అమెరికా ఆసుపత్రులు కొవిడ్‌ బాధితులతో కిటకిటలాడాయి. అప్పుడు భారత్‌ తన ఆపన్నహస్తం అందించింది. ఈరోజు ఆ దేశం తీవ్ర కష్టంలో ఉంది. అక్కడ కొవిడ్‌ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో నమోదవుతుండటం హృదయ విదారకరం. భారత్‌కు సాయం అందించాలని బైడెన్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మిత్ర దేశంగా, క్వాడ్‌ భాగస్వామిగా, అంతర్జాతీయ సమాజ భాగస్వామిగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే ఆక్సిజన్‌ సిలిండర్లు, అత్యవసర వైద్య సామగ్రిని పంపించాం. ఇతర దేశాలకు తక్కువ ధరకే కొవిడ్‌ వ్యాక్సిన్లు అందించేందుకు వీలుగా పేటెంట్లను తొలగించేందుకు మద్దతిచ్చాం’’ అని కమల పేర్కొన్నారు. దేశాలు, రంగాల వారీగా అందరం కలిసికట్టుగా పోరాడితే ఈ మహమ్మారిని జయించగలమన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన