బెంగాల్‌ ఎన్నికల హింసపై పిటిషన్‌...
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:22 IST

బెంగాల్‌ ఎన్నికల హింసపై పిటిషన్‌...

విచారణ నుంచి వైదొలగిన జస్టిస్‌ ఇందిరా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌: అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన హింసపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని, కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుంచి వైదొలగుతున్నట్లు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ తెలిపారు. ఓట్ల లెక్కింపు(మే 2వ తేదీ) రోజు ఇద్దరు భాజపా కార్యకర్తలు హత్యకు గురికాగా వారి బంధువులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ కేసు విచారణను జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం చేపట్టాల్సి ఉంది. అయితే, తనకు కొన్ని ఇబ్బందులున్నాయని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ తెలపడంతో ఆమె సభ్యురాలిగా లేని మరేదైనా ధర్మాసనానికి కేసును బదిలీ చేయాలని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ఆదేశించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన