ఎత్తయిన సైకత దుర్గమిదే!

ప్రధానాంశాలు

Published : 03/08/2021 05:57 IST

ఎత్తయిన సైకత దుర్గమిదే!

డచ్‌మన్‌ విల్‌ఫ్రెడ్‌ స్టిగ్జర్‌ అనే కళాకారుడు డెన్మార్క్‌లోని బ్లోఖస్‌ నగరంలో నిర్మించిన ఈ సైకత దుర్గం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సైకతకోటగా గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించింది. 69.4 అడుగులున్న ఈ కళాఖండం కోసం సుమారు 5,000 టన్నుల ఇసుకను ఉపయోగించినట్లు గిన్నిస్‌ సంస్థ తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన