Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141904
            [news_title_telugu_html] => 

టాటా సన్స్‌ చంద్రశేఖరన్‌ వేతనం ఎంతో తెలుసా?

[news_title_telugu] => టాటా సన్స్‌ చంద్రశేఖరన్‌ వేతనం ఎంతో తెలుసా? [news_title_english] => tata sons chairman recieves rs 65.25 remuneration [news_short_description] => టాటా సన్స్‌ ఎక్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ 2019 ఆర్థిక సంవత్సరానికి భారీ పారితోషికం అందుకున్నారు. ఆయనతో పాటు కంపెనీలోని పలువురి ప్రముఖుల వేతనాల్లో భారీ పెరుగుదల కనిపించింది. 2018లో చంద్రశేఖరన్‌ రూ.55.11కోట్లు............... [news_tags_keywords] => Chandrasekaran,Tata Sons,Mumbai [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-14 14:08:16 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాటా సన్స్‌ చంద్రశేఖరన్‌ వేతనం ఎంతో తెలుసా? - tata sons chairman recieves rs 65.25 remuneration - EENADU
close

తాజా వార్తలు

టాటా సన్స్‌ చంద్రశేఖరన్‌ వేతనం ఎంతో తెలుసా?

ముంబయి: టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ 2019 ఆర్థిక సంవత్సరానికి భారీ పారితోషికం అందుకోనున్నారు. ఆయనతో పాటు కంపెనీలోని పలువురి ప్రముఖుల వేతనాల్లో భారీ పెరుగుదల కనిపించింది. 2018లో చంద్రశేఖరన్‌ రూ.55.11కోట్లు అందుకోగా..ఈ ఏడాది రూ.65.52కోట్లు పారితోషికంగా అందుకోనున్నారు. అంటే దాదాపు 19శాతం వృద్ధి చెందింది. ఇందులో రూ.54కోట్లు ఆయన కమిషన్‌గా అందుకుంటారు. అదే 2018లో రూ.47కోట్ల కమిషన్‌ పుచ్చుకున్నారు. 

అదే తరహాలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ అగర్వాల్‌ వేతనం సైతం 22శాతం పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరానికి ఆయన రూ.16.45కోట్లు అందుకున్నారు. అందులో రూ.12కోట్లు కమిషన్‌. స్వతంత్ర డైరెక్టర్లలో వేణు శ్రీనివాసన్‌ కమిషన్‌ తీసుకోవడానికి నిరాకరించగా.. అజయ్‌ పిరమాల్‌ రూ.1.9కోట్ల కమిషన్‌ స్వీకరించారు. రోనేంద్ర సేన్‌ రూ.2కోట్లు, హరీష్‌ మన్వాణీ రూ.1.85కోట్లు, ఫరీదా 1.9కోట్లు కమిషన్‌గా అందుకోనున్నారు. ఈ పారితోషికాలను ఆగస్టులో ముంబయిలో జరగనున్న టాటా సన్స్‌ 101వ వార్షిక సమావేశంలో అందజేయనున్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.