close

తాజా వార్తలు

‘బొంతు’ @ 185 కిలోలు

విశాఖ: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు చిక్కిన భారీ ‘బొంతు’ చేపను శుక్రవారం విశాఖపట్నం ఫిషింగ్‌హార్బర్‌లో విక్రయించారు. సుమారు 185 కిలోల బరువున్న ఈ చేపను స్థానిక వ్యాపారులు రూ.30 వేలకు కొనుగోలు చేశారు. దీన్ని కేరళకు ఎగుమతి చేయనున్నట్టు వారు తెలిపారు. ఈ భారీ మీనాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.