close

తాజా వార్తలు

స్కూల్ సవాల్

స్కాట్లాండ్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌..
1. ‘స్కాట్లాండ్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అని ఏ రాష్ట్రానికి పేరు?
2. మనదేశంలో తొలి రైల్వేను ప్రారంభించిన సంవత్సరం?
3. లాలాజలంలో ఉండే ఎంజైమ్‌ ఏది?


- పీబీఎస్‌. ఆదిత్య, 7వ తరగతి,
భాష్యం స్కూల్‌, టి. నగర్‌, రాజమండ్రి


టీచర్‌: బంటీ! సమయపాలన అంటే ఎంటో చెప్పు?
బంటి: కాలాన్ని పరిపాలించడమనుకుంటా టీచర్‌!
- యు.చిట్టిబాబు, న్యూపాల్వంచ


ఏది  భిన్నం?


వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


జవాబులు: ఏది భిన్నం: 2
స్కూల్‌సవాల్‌: 1. మేఘాలయ 2.1853 3. టయాలిన్‌


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.