close

తాజా వార్తలు

జాగ్రత్తకోసం ఈ పౌచ్‌లు...

కాలేజీకో, ఆఫీసుకో బయలుదేరతాం... టైంకి స్కూటీకీస్‌, ఇంటి తాళం ఓ పట్టాన కనిపించవు. పాటలు విందామని బ్యాగంతా వెతికినా హెడ్‌ఫోన్స్‌ దొరకవు. సూదీ దారం ఎక్కడ పెట్టామో గుర్తుండదు. ఈ సమస్యలన్నింటికీ ఈ ఆర్గనైజింగ్‌ పౌచ్‌లే సమాధానం. తాళాలు, హెడ్‌ఫోన్స్‌, హెయిర్‌క్లిప్స్‌, మేకప్‌వస్తువులు, సూదీదారం వేటినైనా వీటిలో సర్దితే సరి. అవసరానికి సులువుగా తీసుకుని వాడుకోవచ్ఛు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.