Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102829
            [news_title_telugu_html] => 

కాబూల్‌లో బాంబు దాడి.. ఇద్దరి మృతి

[news_title_telugu] => కాబూల్‌లో బాంబు దాడి.. ఇద్దరి మృతి [news_title_english] => Blast at Kabul Mosque Kills two [news_short_description] => ఆఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ సమీపంలోని పక్టియాకోట్‌ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 9 మందికి గాయాలైనట్లు సమాచారం. [news_tags_keywords] => Crime,Afghan,bomb blast [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 18:25:09 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కాబూల్‌లో బాంబు దాడి.. ఇద్దరి మృతి - Blast at Kabul Mosque Kills two - EENADU
close

తాజా వార్తలు

కాబూల్‌లో బాంబు దాడి.. ఇద్దరి మృతి

కాబూల్‌: ఆఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ సమీపంలోని పక్టియాకోట్‌ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 9 మందికి గాయాలైనట్లు సమాచారం. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ప్రార్థనా మందిరంలో శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మత గురువు ఇమామ్‌తో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అయితే బాంబు దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. ఈ ప్రాంతంలో ఎక్కువగా సున్నీలు ఉంటారు. వీరిలో చాలామంది తాలిబన్లకు అనుకూలంగా ఉంటారు’’ అని వివరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.