
తాజా వార్తలు
హైదరాబాద్: రాష్ట్రంలో 39 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు. సమ్మెతో బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే దానిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టీసీకి చెందిన ఆస్తులను ధారాదత్తం చేయొద్దని.. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు భట్టి స్పష్టం చేశారు. రూట్లను ప్రైవేటుపరం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని ఆర్టీసీని యథాతథంగా కొనసాగించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
