close

తాజా వార్తలు

సినీ ప్రముఖులు.. యోగాసనాలు..

యోగాకు, సెలబ్రిటీలకు విడదీయలేని అనుబంధం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉదయాన్నే జిమ్‌కు బదులు యోగాసనాలు వేస్తూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్న సినీ ప్రముఖులెందరో. ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో ఆసనాలు వేస్తున్న ఫొటోలను పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా  షేర్‌ చేశారు. యోగాను జీవితంలో భాగంగా చేర్చుకోవాల్సిందిగా అభిమానులను కోరారు. వారి ఆసనాలపై..  ఓ లుక్కేద్దామా..!  

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

శిల్పా శెట్టి

మలైకా అరోరా 

షర్మిళా ఠాగూర్‌

ఊర్మిళ మటోండ్కర్‌

బిపాసా బసు

అనుపమ్‌ ఖేర్‌

వివేక్‌ ఒబెరాయ్‌

మాళవికా శర్మ

సిద్ధార్థ్‌ మల్హోత్రా

-ఇంటర్నెట్‌ డెస్క్


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.