
తాజా వార్తలు
ఎలాగో చూడండి!
ఇంటర్నెట్ డెస్క్: ఒకసారి కన్నుతో..మరోసారి గన్నుతో యువకుల హృదయాలను కొల్లగొట్టి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ఇప్పుడు ప్రియాకు సంబంధించి మరో వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ సారి కన్నుగీటింది..గన్నుపేల్చింది ప్రియా కాదు. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్.
ఇటీవల ప్రియా, విక్కీ ఇద్దరూ ఇటీవల ముంబయిలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా విక్కీ గన్ షాట్ పేల్చుతున్నట్లు దీనికి ప్రియా పడిపోయినట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌ను కూడా ప్రియా అదే రోజు కలుసుకుంది. రణ్వీర్ సినిమా ‘సింబా’లో ప్రియా ముఖ్యపాత్ర పోషించనుందని అప్పట్లో వార్తలొచ్చాయి. తర్వాత ఆవార్తల్లో నిజం లేదని తేలింది.
ప్రియా ప్రకాశ్ నటిస్తున్న తొలిచిత్రం ‘ఒరు అడార్ లవ్’ తెలుగులోనూ విడుదల కానుంది. ‘లవర్స్ డే’గా ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- కొడితే.. సిరీస్ పడాలి
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
