
తాజా వార్తలు
‘ప్రార్థన.. ప్రతీ రూపాయి కౌంటిక్కడ’ అంటూ కుర్రకారు మనసును దోచేసిన భామ రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లాంటి అగ్ర కథానాయకుల పక్కన నటించే ఛాన్స్ కొట్టేశారు. ఇటు తెలుగులో అటు హిందీ, తమిళంలో ఏడాదిలో నాలుగైదు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. సినిమాల విషయం అటుంచితే.. ఫిట్నెస్ విషయంలో రకుల్ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అందుకే ఆమెకు సోషల్‌మీడియా ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉంది. ఎప్పటికప్పుడు వర్కవుట్స్ చేస్తున్న వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కి కూడా టిప్స్ ఇస్తూ ఉంటారు. ఓసారి రకుల్ నెట్టింట్లోకి అడుగుపెట్టి మరిన్ని విషయాలు చూద్దామా..!
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- విచారణ ‘దిశ’గా...
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- కొడితే.. సిరీస్ పడాలి
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
