close

తాజా వార్తలు

రైల్వే పోలీసుపై యువకుల దాడి

లఖ్‌నవూ : టికెట్‌ కౌంటర్‌ వద్ద వరుసలో నిలబడమన్నందుకు ఓ రైల్వే పోలీసుపై ఇద్దరు యువకులు దాడి చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దేవ్‌రియా రైల్వే స్టేషన్‌లో ఇద్దరు యువకులు క్యూలో నిలబలేదు. గమనించి రైల్వే పోలీసు వారిని వరుసలో నిలబడి టికెట్‌ తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వాదన చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన యువకులు పోలీసుపై  విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. అనంతరం పోలీసులు  ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.