Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146248
            [news_title_telugu_html] => ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
            [news_title_telugu] => ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
            [news_title_english] => Three Members Suicide in One Family
            [news_short_description] => కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఐవా రుద్రారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో పురుగుల మందు తాగి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులంతా ఒకే...

            [news_tags_keywords] => Suicide,Crime,Krishna Dist
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-22 20:58:08
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య - Three Members Suicide in One Family - EENADU
close

తాజా వార్తలు

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

కైకలూరు: కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఐవా రుద్రారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో పురుగుల మందు తాగి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులను బలరామకృష్ణ, సుబ్బలక్ష్మి, గంగాధరెడ్డిగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.