close

తాజా వార్తలు

10 ఓవర్లకు హైదరాబాద్‌ 71/2

విశాఖ: హైదరాబాద్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో దిల్లీ క్రమంగా పట్టు బిగిస్తోంది. ఆ జట్టు స్పిన్నర్లు అమిత్‌ మిశ్రా, అక్షర్‌ పటేల్‌ ప్రత్యర్థి పరుగులు చేయకుండా నియంత్రిస్తున్నారు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్‌ 71/2 పరుగులు చేసింది. పవర్‌ప్లే తర్వాత పరుగుల వేగం తగ్గింది. మనీశ్‌ పాండే (18; 24 బంతుల్లో 2×4) ఇన్నింగ్స్‌ భారం మోస్తున్నాడు. అతడికి కేన్‌ విలియమ్సన్‌ (5; 8 బంతుల్లో) సహకారం అందిస్తున్నాడు. దూకుడుగా ఆడిన మార్టిన్‌ గప్తిల్‌ (36; 19 బంతుల్లో 1×4, 4×6)ను అమిత్‌ మిశ్రా జట్టు స్కోరు 56 వద్ద ఔట్‌ చేశాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.