close

తాజా వార్తలు

భారత్‌xపాక్‌ మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం

మాంచెస్టర్‌: దాయాదుల పోరుకు కూడా వరుణుడు పిలువకుండానే అతిథిలా వచ్చేశాడు. భారత ఇన్నింగ్స్‌ 46.4ఓవర్‌లో వర్షం రావడంతో అంపైర్లు ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించారు. 46.4ఓవర్లలో భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 305పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లీ(71నాటౌట్‌; 62బంతుల్లో 6×4), విజయ్‌ శంకర్‌(3; 6బంతుల్లో) ఉన్నారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.