close

తాజా వార్తలు

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

టాటన్‌: ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌ X బంగ్లాదేశ్‌ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్బంగా టాస్‌ గెలిచిన బంగ్లా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ రెండు జట్లూ ఇప్పటివరకూ నాలుగేసి మ్యాచ్‌లు ఆడి చెరో రెండు మ్యాచ్‌లు ఓడిపోయి ఒక్కో మ్యాచ్‌ గెలిచాయి. అలాగే ఇరు జట్లకూ చెరో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో మూడేసి పాయింట్లతో కొనసాగుతున్నాయి. 

వెస్టిండీస్‌ జట్టు: క్రిస్‌గేల్‌, ఎవిన్‌ లూయిస్‌, షాయ్‌ హోప్‌, డారెన్‌ బ్రావో, నోకోలస్‌ పూరన్‌, షిమ్రన్‌ హెట్మేయర్‌, జాసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), రసెల్‌, షెల్డన్‌ కాట్రెల్‌, ఒషానె థామస్‌, షాన్నన్‌ గాబ్రియల్‌

బంగ్లాదేశ్‌ జట్టు: తమిమ్‌ ఇక్బాల్‌, సౌమ్యసర్కార్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌, మహ్మదుల్లా, మొసాడెక్‌ హొస్సెన్‌, మహ్మద్‌ షైఫుద్దీన్‌, మెహిదీ హసన్‌, మష్రఫె మోర్తాజా(కెప్టెన్‌), ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.