close

తాజా వార్తలు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

బర్మింగ్‌హామ్: ఎడ్జ్‌ బాస్టన్‌ వేదికగా రెండో సెమీఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే సెమీస్‌ గెలిచి ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకున్న న్యూజిలాండ్‌తో ఎవరు తలపడనున్నారనే విషయం ఈరోజు తేలిపోనుంది. ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. కప్పు వేటలో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిరిన ఆసీస్‌ మరోసారి ప్రపంప కప్‌ను ఎగరేసుకుని పోవాలని చూస్తోంది. మరోవైపు ఇంతవరకు కప్పును ముద్దాడని ఆతిథ్య ఇంగ్లాండ్‌ సైతం తీవ్రంగా శ్రమిస్తోంది.

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌, స్టీవ్‌ స్మిత్‌, పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, మార్కస్‌ స్టాయినిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, అలెక్స్ కేరీ, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జేసన్‌ బెరండార్ఫ్‌, నేథన్‌ లయన్‌.

ఇంగ్లాండ్‌ జట్టు: జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, జోయ్‌ రూట్‌, ఇయోన్‌ మోర్గాన్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, క్రిస్‌ వోక్స్‌, లియామ్‌ ప్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, అదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.