close

తాజా వార్తలు

పెవిలియన్‌కు చేజ్‌: విండీస్‌ 131/5

అంటిగ్వా: భారత్‌తో జరుగుతున్న టెస్టులో వెస్టిండీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ వేసిన 43వ ఓవర్‌ రెండో బంతికి రోస్టన్‌ చేజ్‌(48; 74బంతుల్లో 5×4, 1×6) షాట్‌ ఆడే ప్రయత్నంలో రాహుల్‌ చేతికి చిక్కాడు. దీంతో షై హోప్‌తో కలిసి కొనసాగుతున్న 42 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది.  ప్రస్తుతం క్రీజులో హోప్‌(10), హెట్‌మైయర్‌(1) ఉన్నారు. 43 ఓవర్లకు విండీస్‌ ఐదు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.  


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.