close

తాజా వార్తలు

దుమ్మురేపుతున్న పుజారా

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా (36; 47 బంతుల్లో 7×4) దుమ్మురేపుతున్నాడు. తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడుతున్నాడు. చూడచక్కని బౌండరీలతో అలరిస్తున్నాడు. మరోవైపు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (29; 59 బంతుల్లో 5×4) ఆచితూచి ఆడుతున్నాడు. అందివచ్చిన బంతులను బౌండరీకి తరలిస్తున్నాడు. 20 ఓవర్లకు ముగిసే భారత్‌ 71/1తో ఉంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.