
తాజా వార్తలు
ముంబయి: కోల్కతా డే/నైట్ టెస్టుకు అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నందుకు సంతోషంగా ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘చాలా సంతోషంగా ఉంది. చారిత్రక డే/నైట్ టెస్టు తొలి నాలుగు రోజుల టికెట్లు అమ్ముడయ్యాయి’ అని దాదా తెలిపాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య నవంబర్ 22న చారిత్రక డే/నైట్ టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు సంబంధించిన మస్కట్స్ను ఆదివారం దాదా ఆవిష్కరించాడు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ్ బంగా సీఎం మమతా బెనర్జీ ఈ మ్యాచ్ను నేరుగా వీక్షించనున్నారు.
టీమ్ఇండియా మంగళవారం కోల్కతాకు చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. తొలి టెస్టులో బంగ్లాపై భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్లు ఇండోర్లోనే గులాబీ బంతితో తీవ్రంగా సాధన చేశాయి. బంగ్లా ఆటగాళ్లు గులాబీ బంతుల్ని నీళ్లలో ముంచి మరీ ప్రాక్టీస్ చేశారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పాక్క్రికెట్ను బాగుచేసే మంత్రదండం లేదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
